Russia Ukraine Conflict : Volodymyr Zelenskyy angry on Putin over small cities disappearing in Ukraine.
#RussiaUkraineConflict
#VolodymyrZelensky
#VladimirPutin
#Russia
#JoeBiden
#Ukraine
#NATO
#NATOcountries
#Romania
#PMModi
#IndiansinUkraine
#UNSC
#UnitedNations
#UkraineRussia
#UkraineMilitary
#Kiev
#USmilitary
#RussiaArmy
#Ukrainenews

రష్యా వైమానిక, క్షిపణుల దాడుల్లో ఉక్రెయిన్‌లోని చిన్న చిన్న నగరాలు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. అవి ఇక కనుమరుగైనట్లేనంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మూడోవారంలో ప్రవేశించిన ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడిన పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి అత్యున్నత స్థాయి సమీక్ష చేపట్టారు.